How To Prepare Kaddu Ki Kheer Recipe Hyderabad’s Special Recipe

How To Prepare Kaddu Ki Kheer Recipe Hyderabad’s Special Recipe / కద్దూ కీ ఖీర్ / సొరకాయ ఖీర్

కావలసిన పదార్దలు:-

చక్కెర1 కప్
పిస్తా20 gram
కాజు20 gm
బాదం20 gm
మిల్క్ మేడ్50 gm
యాలకులు1 పీస్
కోవాపావు కిలో
సొరకాయ1
గ్రీన్ ఫుడ్ కలర్1 ఇన్
పాలు2 ల
సాబుదాన1 కప్

తయారుచేయు విధానం:-

  • ఫస్ట్ stove  ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని హాఫ్ సొరకాయ బాయిల్ చేయాలి.

  • మిగిలిన హాఫ్ సొరకాయ గ్రేట్ చేయాలి.

  • తరవాత ఇంకొక బౌల్ తీసుకొని milk బాగా బాయిల్ చేయాలి.

  • milk బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేయాలి. ఎందుకంటే పాలు పగలకుండా ఉండాలంటే బేకింగ్ సోడా వేయాలి.

  • బేకింగ్ సోడా వేసిన తర్వాత సాబుదానా వేయాలి.

  • రెండు నిమిషాలు తర్వాత కోవా వేసుకోవాలి.

  • కొంచెం యాలకుల పొడి కూడా వేయాలి.

  • కొంచెం ఉడికిన తర్వాత చక్కెర వేయాలి.

  • ఉడికించిన సొరకాయని గ్రైండ్ చేసుకోవాలి.

  • గ్రేట్ చేసిన సొరకాయ ని పాలల్లో వేసుకోవాలి.

  • కొంచెం ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న సొరకాయను పాలల్లో వేసి ఇంకా కొంచెం ఉడికించాలి.

  • ఉడికించిన తర్వాత కలర్ రావడానికి కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేయాలి.

  • కాజు బాదం పిస్తా ని కట్ చేసుకుని ఉంచుకోవాలి.

  •  పాలల్లో కాజు బాదం పిస్తా ని కలుపుకొని మిల్క్ మేడ్  వేసుకొని టేస్ట్ చూడాలి.

  • కొంచెం స్వీట్ తక్కువ అయినా చక్కర వేసుకోవచ్చు .

  • Stove  ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి

    Tasty tasty  సొరకాయ ఖీర్  రెడీ / కద్దూ కీ ఖీర్